Header Banner

లేటెస్ట్ అప్ డేట్! ఏపీలో కానిస్టేబుల్ తుది వ్రాత పరీక్షకు డేట్ ఫిక్స్!

  Thu Apr 24, 2025 19:11        Employment

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తయినా తుది వ్రాత పరీక్ష మాత్రం మిగిలి ఉంది. దీంతో ఈ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం తేదీ, సమయం ఖరారు చేసింది. అలాగే రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్ని వీటి కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వీటి వివరాలు ఓసారి తెలుసుకుందాం.

 

 

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం తుది రాతపరీక్షను జూన్ 1న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మొత్తం 38,910 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు. వీరు తమకు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.


ఇది కూడా చదవండివారికి గుడ్‌న్యూస్! రేషన్ కార్డులపై కీలక అప్డేట్.. త్వరలోనే ఆ పథకం అమల్లోకి!

 

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2023 జనవరి 22న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 4.59 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 95208 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారు. వీరికి గతేడాది డిసెంబర్ 30న ఫిజికల్ టెస్టు నిర్వహించారు. ఇందులో 38910 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారు. వీరికి ఇప్పుడు జూన్ 1న తుది వ్రాత పరీక్ష నిర్వహించనున్నారు.


జూన్ 1న కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే వ్రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఒకే పేపర్ గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్ధులు https://slprb.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ వెబ్ సైట్ లోనే ఫైనల్ గా ఎంపికైన అభ్యర్ధుల వివరాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.



ఇది కూడా చదవండిఏపీలో ట్రిపుల్ ఐటీ (IIIT) కోర్సులలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల.. పూర్తి డిటైల్స్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్! ప్రైవేట్ స్కూల్‌లో ఉచిత సీటు పక్కా.. దరఖాస్తులు ప్రారంభం!

 

రోజూ ఆఫీసుకు విమానంలో వెళ్తున్న మహిళ! తనకదే చీప్ అట గురూ..!

 

తిరుమలలో హైఅలర్ట్‌.. భద్రత కట్టుదిట్టం! అనువనువు గాలిస్తున్న పోలీసులు?

 

ఆంజనేయులు కోరికను తిరస్కరించిన అధికారులు.. జైలు నిబంధనల ప్రకారం..

 

వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..

 

ప్రభుత్వం కీలక నిర్ణయం! అంగన్వాడి టీచర్ల భర్తీకి కొత్త రూల్స్! ఇకనుండి అది తప్పనిసరి!

 

హైకోర్టు సీరియస్ వార్నింగ్! ఇకపై లక్ష రూపాయల జరిమానా!

 

సబ్జా గింజలతో ఫుల్ ఆరోగ్యం! ఆ మూడు రకాల సమస్యలకు ఇదే చక్కటి పరిష్కారం!

 

IPS టు IAS! యూపీఎస్సీ సివిల్స్‌లో 15వ ర్యాంక్‌తో తెలుగు కుర్రోడు!

 

కేశినేని బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం.. రాజకీయ వైరం మరోసారి తెరపైకి! హీటెక్కిన రాజకీయ వాతావరణం!

 

ఏపీ టెన్త్ ఫలితాల్లో అరుదైన రికార్డ్.. ఈ అమ్మాయికి 600/600 మార్క్స్.. ఇదే ఫస్ట్ టైమ్!

 

ఒంగోలులో తీవ్ర కలకలం.. టీడీపీ నేత హత్యలో రాజకీయ కోణం! వైసీపీ నాయకుడిపై అనుమానం -12 బృందాలతో గాలింపు!

 

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #APPoliceConstable #ConstableFinalExam #GovtJobAlert #APSLPRBUpdates #FinalWrittenTest #ConstableRecruitment #June1Exam